"నిఘా" యాప్
("NIGHA" APP)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లి లోని తన నివాసంలో 2020 మార్చ్ 7 (శనివారం) న "నిఘా" యాప్ ను ప్రారంభించారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం "నిఘా" యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
- ప్రజలెవరైనా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఎన్నికల అక్రమాలతో పాటు చట్ట వ్యతిరేకంగా జరిగే ఏ అంశాలపై అయినా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు సీఎం కు వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి