ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, మార్చి 2020, గురువారం

1902-ANDHRAPRADESH-CONTROLE ROOM-PHONE NUMBER

1902

ఆంధ్రప్రదేశ్-కరోనా (కొవిడ్-19)-లాక్ డౌన్-నిత్యావసరాల ధరలు-కంట్రోల్ రూమ్-ఫోన్ నెంబర్

(Andhrapradesh-Corona (COVID-19)-Lock Down-Essential Goods Prices-Controle Room-Phone Number)


  • ఆంధ్రప్రదేశ్ లో "లాక్ డౌన్" సందర్భంగా కూరగాయలు, నిత్యావసరాల ధరలను కలెక్టర్లు 'టీవీలు, పత్రికల' ద్వారా ప్రకటిస్తారు.
  • ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే 'కంట్రోల్ రూమ్' ఫోన్ నెంబర్ "1902" నంబరు కు ఫోన్ చేయాలి.
  • 1902 కంట్రోల్ రూమ్ కు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి 'కృష్ణబాబు' నేతృత్వం వహిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి "నీలం సాహ్ని" తెలిపారు.

1902 తో అందే సేవలు :

  • 23 రకాల నిత్యావసరాలు అందజేత.
  • పంటలకు గిట్టుబాటు ధర లేకున్నా.
  • నిత్యావసర సరకుల రవాణా, మార్కెట్లో ధరలు పెంచి అమ్మినా, తూకంలో మోసాలు.
  • పంటలు, ఆక్వా ఉత్పత్తులను మార్కెట్ కు తరలించే క్రమంలో ఇబ్బందులు.
  • పోస్టాఫీసు, బ్యాంకులు, ఏటీఎం సేవల్లో ఇబ్బందులు.
  • ఈ పాస్ ల జారీ.
  • కూరగాయలు, పండ్లు, డెయిరీ, పౌల్ట్రీ ఫామ్ ఉత్పత్తుల కొరత, అధిక ధరలకు విక్రయించినా.
  • పశువులు, కోళ్ల దాణా లభ్యతలో ఇబ్బందులు.
  • పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాలో సమస్యలుంటే.
  • మెడికల్ దుకాణాల్లో మందుల కొరత.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి