1. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు వీలుగా "జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్" (NCLAT ⇒ NATIONAL COMPANY LAW APPELLATE TRIBUNAL) బెంచ్ ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసింది ? (కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్, పుదుచ్చేరి పరిధిలోని 'జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్' (NCLT ⇒ NATIONAL COMPANY LAW TRIBUNAL) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయాలంటే ఈ ఎన్ సీ ఎల్ ఏ టి (NCLAT) ను సంప్రదించాలి. 'ఎన్ సీ ఎల్ ఏ టి (NCLAT)' ప్రధాన బెంచ్ "దిల్లీ" లో ఉంది)
(ఎ) బెంగళూరు
(బి) చెన్నై
(సి) తిరువనంతపురం
(డి) హైదరాబాద్
2. "ఇండియా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ" (IIFCL ⇒ INDIA INFRASTRUCTURE FINANCE COMPANY LIMITED) మేనేజింగ్ డైరెక్టర్ (MD ⇒ MANAGING DIRECTOR) గా 'బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో' (BBB ⇒ BANKS BOARD BUREAU) ఎవరిని నియమించింది ?
(ఎ) సునీల్ మెహతా
(బి) ప్రశాంత్ కుమార్
(సి) ఆర్ కె రాయ్
(డి) పీ ఆర్ జైశంకర్
3. "యెస్ బ్యాంక్" (YES BANK) లో 49% వాటా (రూ.7,250 కోట్లు) కొనుగోలు చేస్తున్న 'స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా' (SBI ⇒ STATE BANK OF INDIA), అందులో ఎంత శాతం వాటాకు మాత్రం మూడేళ్ళ 'లాక్-ఇన్-పీరియడ్' (Lock-in-period) నిబంధన అమలు అవుతుంది ?
(ఎ) 23%
(బి) 24%
(సి) 25%
(డి) 26%
4. "టోక్యో ఒలింపిక్స్-2020" (TOKYO 2020 OLYMPICS) నిర్వహణ బడ్జెట్ దాదాపు .... ?
(ఎ) రూ.7 లక్షల కోట్లు
(బి) రూ.8 లక్షల కోట్లు
(సి) రూ.9 లక్షల కోట్లు
(డి) రూ.10 లక్షల కోట్లు
5. 'ఒలింపిక్స్ హాకీ' లో రికార్డు స్థాయిలో ఎనిమిది (8) స్వర్ణ పతకాలు గెలిచిన టీమ్ ఇండియా 'హాకీ ప్రపంచకప్' ను ఒకే ఒక్కసారి గెలిచింది. అది ఏ సంవత్సరం ?
(ఎ) 1975
(బి) 1976
(సి) 1977
(డి) 1978
6. "ఆజాద్ సమాజ్ పార్టీ" ని ఏర్పాటు చేసిన 'భీమ్ ఆర్మీ' అధినేత ?
(ఎ) చంద్రశేఖర్ ఆజాద్
(బి) గులామ్ నబీ ఆజాద్
(సి) కీర్తి ఆజాద్
(డి) ఆఫ్షాన్ ఆజాద్
7. అరబిక్ భాషలో "తాలిబ్" అంటే ఏమని అర్థం ?
(ఎ) నాయకుడు
(బి) ఉగ్రవాది
(సి) విద్యార్ధి
(డి) సైనికుడు
8. "కొవిడ్-19" (Corona Virus Disease-2019) ను 'ఈ శతాబ్దపు మహమ్మారి' గా వర్ణించిన టెక్ దిగ్గజం ?
(ఎ) టిమ్ కుక్
(బి) జుకర్ బర్గ్
(సి) అజీమ్ ప్రేమ్ జీ
(డి) బిల్ గేట్స్
9. దేశవ్యాప్తంగా "కొవిడ్-19" (Corona Virus Disease-2019) మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 'సామాజిక దూరం పాటించడమే అసలైన మందు' అని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' పేర్కొన్నారు. అందుకు నాందిగా ఏ రోజున ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వచ్చందంగా "జనతా కర్ఫ్యూ" (JANATA CURFEW) పాటించాలని కోరారు ?
(ఎ) 2020 మార్చ్ 20
(బి) 2020 మార్చ్ 21
(సి) 2020 మార్చ్ 22
(డి) 2020 మార్చ్ 23
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (APSEC ⇒ ANDHRA PRADESH STATE ELECTION COMMISSION) ప్రస్తుత స్థితి ?
(ఎ) ఏక సభ్య కమిషన్
(బి) ద్వి సభ్య కమిషన్
(సి) త్రి సభ్య కమిషన్
(డి) నలుగురు సభ్యులు గల కమిషన్
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-10 DATE : 2020 MARCH 23)
1) బి 2) డి 3) డి 4) సి 5) ఎ 6) ఎ 7) సి 8) డి 9) సి 10) ఎAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి