1075
(కరోనా (కొవిడ్-19) - భారతదేశం - టోల్ ఫ్రీ నంబర్)
(COVID-19 (Corona Virus Disease - 2019) - TOLL FREE NUMBER)
- దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్తగా 1075 నంబర్ తో టోల్ ఫ్రీ ఫోన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
- ఇది రోజంతా అందుబాటులో ఉంటుంది.
- ఇప్పటికే ఉన్న హెల్ప్ లైన్ (011 - 2397 8046) కొనసాగుతుంది.
- ncov2019@gmail.com అనే ఈ-మెయిల్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖను సంప్రదించే వీలుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి