1. 2012 డిసెంబర్ 16 రాత్రి సమయంలో బస్సులో వెళ్తున్న నిర్భయ పై అత్యాచారం చేసిన దోషులలో నలుగురిని ఏ రోజున తీహార్ జైలు (TIHAR JAIL) లో ఉరి తీశారు ?
(ఎ) 2020 మార్చ్ 19
(బి) 2020 మార్చ్ 20
(సి) 2020 మార్చ్ 21
(డి) 2020 మార్చ్ 22
2. జైలు నిబంధనల ప్రకారం ఉరి శిక్ష అమలు తర్వాత దోషుల మృతదేహాలను ఉరికంబానికి ఎంతసేపు వేలాడదీస్తారు ?
(ఎ) పావుగంట
(బి) అరగంట
(సి) ముప్పావు గంట
(డి) ఒక గంట
3. 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలకు 2019-20 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక శాఖ విడుదల చేసిన గ్రాంట్ ?
(ఎ) రూ. 434 కోట్లు
(బి) రూ. 433 కోట్లు
(సి) రూ. 432 కోట్లు
(డి) రూ. 431 కోట్లు
4. 'టోక్యో 2020 ఒలింపిక్స్ టార్చ్' (TOKYO 2020 OLYMPICS TORCH) ను జపనీయులకు ఎంతో ప్రీతిపాత్రమైన "చెర్రీ బ్లాసమ్" (CHERRY BLOSSOM) పువ్వు రూపంలో తీర్చిదిద్దారు. ఈ పువ్వులో ఉండే రేకుల సంఖ్య ?
(ఎ) 3
(బి) 4
(సి) 5
(డి) 6
5. 'టోక్యో 2020 ఒలింపిక్స్ టార్చ్' (TOKYO 2020 OLYMPICS TORCH) పొడవు ?
(ఎ) 710 ఎం ఎం
(బి) 720 ఎం ఎం
(సి) 730 ఎం ఎం
(డి) 740 ఎం ఎం
6. 'టోక్యో 2020 ఒలింపిక్స్ టార్చ్' (TOKYO 2020 OLYMPICS TORCH) బరువు ?
(ఎ) 1.0 కిలో
(బి) 1.1 కిలోలు
(సి) 1.2 కిలోలు
(డి) 1.3 కిలోలు
7. 'టోక్యో 2020 ఒలింపిక్స్ టార్చ్' (TOKYO 2020 OLYMPICS TORCH) తయారీలో వాడిన మూల పదార్ధం ?
(ఎ) వెండి
(బి) రాగి
(సి) తగరం
(డి) అల్యూమినియం
8. 20 వ శతాబ్దపు అత్యుత్తమ భారత ఫుట్ బాలర్లలో ఒకడిగా 'ఫిఫా' (FIFA ⇒ Federation Internationale de Football Association) కీర్తించిన "పీ కె బెనర్జీ" ఏ రోజున కోల్ కతా లో మరణించారు ?
(ఎ) 2020 మార్చ్ 20
(బి) 2020 మార్చ్ 21
(సి) 2020 మార్చ్ 19
(డి) 2020 మార్చ్ 18
9. అమెరికాలో 'కరోనా (కొవిడ్-19)' (COVID-19 (CORONA VIRUS DISEASE-2019)) బాధితులకు చికిత్సలో భాగంగా "క్లోరో క్వైన్, హైడ్రాక్సి క్లోరో క్వైన్" మందులను వాడుతున్నారు. సాధారణంగా ఈ మందులను ఏ వ్యాధి నివారణ చికిత్సలో వాడతారు ?
(ఎ) టైఫాయిడ్ (TYPHOID)
(బి) ఎబోలా (EBOLA)
(సి) ఎయిడ్స్ (AIDS)
(డి) మలేరియా (MALARIA)
10. ఒంటరిగా తమ పిల్లల బాగోగులు చూసుకుంటున్న రైల్వే లో పనిచేసే పురుష ఉద్యోగులకు కూడా "సంరక్షణ సెలవులు" 2020 ఏప్రిల్ నుంచి మంజూరు చేయనున్నట్లు భారత రైల్వే మంత్రి 'పీయూష్ గోయల్' తెలిపారు. ఈ సరంక్షణ సెలవుల కాలం ?
(ఎ) ఒక సంవత్సరం
(బి) రెండు సంవత్సరాలు
(సి) మూడు సంవత్సరాలు
(డి) నాలుగు సంవత్సరాలు
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-13 DATE : 2020 MARCH 26)
1) బి 2) బి 3) డి 4) సి 5) ఎ 6) సి 7) డి 8) ఎ 9) డి 10) బి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి