ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, మార్చి 2020, ఆదివారం

DAYS-IMPORTANCE

తేదీలు - ప్రాధాన్యతలు
(DAYS AND THEIR IMPORTANCE)


తేదీప్రాధాన్యత
ఫిబ్రవరి 28జాతీయ సైన్స్ దినోత్సవం
ఫిబ్రవరి 28ప్రపంచ దర్జీల దినోత్సవం
మార్చ్ 8అంతర్జాతీయ మహిళల దినోత్సవం
మార్చ్ 12ప్రపంచ కిడ్నీ దినం
మార్చ్ 15అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం
మార్చ్ 18జాతీయ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం
మార్చ్ 21ప్రపంచ అటవీ దినోత్సవం
మార్చ్ 22ప్రపంచ జల దినోత్సవం
మార్చ్ 23భగత్ సింగ్ వర్ధంతి
మార్చ్ 24ప్రపంచ క్షయ దినం
ఏప్రిల్ 5బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 5మహావీర్ జయంతి
ఏప్రిల్ 7ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఏప్రిల్ 10గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 11మహాత్మా జ్యోతిరావ్ గోవిందరావ్ పూలే జయంతి
ఏప్రిల్ 14డా. బీ ఆర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 21భారతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
ఏప్రిల్ 2250వ ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
మే 1మే డే (కార్మిక దినోత్సవం)
మే 12ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి
మే 12అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి