కరోనా (కొవిడ్-19) వైరస్ వ్యాప్తి దశలు
(Corona Virus Disease (COVID-19) Spreading Stages)
1 వ దశ :
కరోనా ప్రభావిత దేశాల నుంచి ఈ వ్యాధి సంక్రమించడం.
2 వ దశ :
స్థానికంగానే కరోనా సోకిన (పాజిటివ్ గా తేలిన) వ్యక్తుల నుంచి ఇతరులకు సంక్రమించడం.
3 వ దశ :
జన సమూహాలకు వైరస్ వ్యాప్తి చెంది ... అనేక ప్రాంతాలకు విస్తరించడం.
4 వ దశ :
అంటువ్యాధిగా మారి ప్రబలడం. ముగింపు ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొనడం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి