1. జీఎస్టీ మండలి నిర్ణయం ప్రకారం ఎగుమతిదారుల కోసం ఉద్దేశించిన "ఈ-వాలెట్" (E-WALLET) విధానాన్ని ఏ తేదీ నుండి అమల్లోకి తేనున్నారు ?
(ఎ) 2020 ఏప్రిల్ 1
(బి) 2020 అక్టోబర్ 1
(సి) 2021 మార్చ్ 31
(డి) 2021 ఏప్రిల్ 1
2. 2020 ఏప్రిల్ 1 నుండి "సెల్ ఫోన్స్" పై వసూలు చేయనున్న 'వస్తు, సేవల పన్ను' (GST ⇒ GOODS and SERVICES TAX) శాతం ?
(ఎ) 5%
(బి) 12%
(సి) 18%
(డి) 28%
3. రోజురోజుకూ విస్తరిస్తున్న "కరోనా (కొవిడ్-19)" (COVID-19 (Corona Virus Disease)) ను భారత ప్రభుత్వం ఏ రోజున "జాతీయ విపత్తు" గా ప్రకటించింది ?
(ఎ) 2020 మార్చ్ 14
(బి) 2020 మార్చ్ 15
(సి) 2020 మార్చ్ 16
(డి) 2020 మార్చ్ 17
4. భారత సుప్రీం కోర్ట్ లోని ప్రస్తుత ధర్మాసనాల సంఖ్య ?
(ఎ) 5
(బి) 10
(సి) 15
(డి) 20
5. భారతదేశంలో ప్రస్తుతం "కరోనా (కొవిడ్-19)" (COVID-19 (Corona Virus Disease)) వ్యాధి ఏ దశలో ఉంది ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
6. మొదటిసారిగా ఒక భారతీయుడు ఏ విదేశంలో తొలి కరోనా కేసు గా నమోదు కాబడ్డారు ?
(ఎ) ఉగాండా
(బి) రువాండా
(సి) ఇథియోపియా
(డి) కెన్యా
7. సంక్షోభంలో కూరుకున్న "యెస్" బ్యాంకు లో 'ఎస్ బీ ఐ' (SBI ⇒ STATE BANK OF INDIA) కాకుండా మిగతా పెట్టుబడీదార్లు, ప్రస్తుత వాటాదార్లు తమ పెట్టుబడుల్లో ఎంత శాతాన్ని మూడేళ్లపాటు (Lock-in-period) కొనసాగించాల్సిందే ?
(ఎ) 60%
(బి) 65%
(సి) 70%
(డి) 75%
8. "యెస్" బ్యాంకు (YES BANK) లో ఎన్ని షేర్లు ఉండేవారికి లాక్-ఇన్-పీరియడ్ (Lock-in-period) వర్తించదు ?
(ఎ) 1-99
(బి) 100-199
(సి) 200-299
(డి) 300-500
9. "యెస్" బ్యాంక్ (YES BANK) కు కాబోయే "సీ ఈ ఓ, ఎం డి" (CEO ⇒ CHIEF EXECUTIVE OFFICER, MD ⇒ MANAGING DIRECTOR) ?
(ఎ) ప్రశాంత్ కుమార్
(బి) సునీల్ మెహతా
(సి) మహేశ్ కృష్ణమూర్తి
(డి) అతుల్ బెహడా
10. "ఇండియన్ సూపర్ లీగ్" (ISL ⇒ INDIAN SUPER LEAGUE) టోర్నీ ఏ క్రీడకు సంబంధించినది ?
(ఎ) క్రికెట్
(బి) హాకీ
(సి) ఫుట్ బాల్
(డి) కబడ్డీ
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-6 DATE : 2020 MARCH 18)
1) సి 2) సి 3) ఎ 4) సి 5) బి 6) బి 7) డి 8) ఎ 9) ఎ 10) సి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి