104 హెల్ప్ లైన్
(104 HELP LINE)
- ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వైద్య సహాయం అందించేందుకు, కరోనా (కొవిడ్-19) (COVID-19 (Corona Virus Disease-2019)) పై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తీసుకోవడానికి 60 లైన్లతో 104 హెల్ప్ లైన్ (104 HELP LINE) ను "ఆంధ్రప్రదేశ్" ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
104 తో అందే సేవలు :
- టెలీమెడిసిన్ సేవలు.
- జిల్లాల వారీగా కొవిడ్-19 ఆసుపత్రుల వివరాలు.
- కరోనా వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- జిల్లాలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల వివరాలు.
- విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు ఇరుగు, పొరుగు నివాసాల్లో ఉంటే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి