ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, మార్చి 2020, సోమవారం

GK TEST-4

1. రోదసిలోని 'అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం' (ISS ⇒ INTERNATIONAL SPACE STATION) లో "రెడ్ రొమైన్ లెటుస్" అనే ఆకు కూరను ప్రయోగాత్మకంగా సాగు చేసారు. ఇందులో ఎటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులు లేవని, తినడానికి సురక్షితమైనదేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రయోగం చేసిన అంతరిక్ష సంస్థ ?
(ఎ) ఇస్రో (ISRO ⇒ INDIAN SPACE RESEARCH ORGANISATION)
(బి) నాసా (NASA ⇒ NATIONAL AERONAUTICS and SPACE ADMINISTRATION)
(సి) ఈ ఎస్ ఏ (ESA ⇒ EUROPEAN SPACE AGENCY)
(డి) సి ఎన్ ఈ ఎస్ (CNES)

2. ఏ సంవత్సరం నాటికి చంద్రుడి దక్షిణ ధృవం వద్దకు వ్యోమగాములను పంపించాలని "నాసా" ((NASA ⇒ NATIONAL AERONAUTICS and SPACE ADMINISTRATION)) సన్నాహాలు చేస్తోంది ?
(ఎ) 2021
(బి) 2022
(సి) 2023
(డి) 2024

3. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో "హైదరాబాద్" నగరం నుంచి వస్తున్న ఆదాయ శాతం ?
(ఎ) 60 శాతానికి పైగా
(బి) 50% నుంచి 60% లోపు
(సి) 40% నుంచి 50% లోపు
(డి) 30% నుంచి 40% లోపు

4. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు "డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్, టెక్నాలజీ" (DST ⇒ DEPARTMENT OF SCIENCE, TECHNOLOGY) నుంచి ప్రశంసలు పొందిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళా శాస్త్రవేత్త ?
(ఎ) డాక్టర్ మల్లిక జొన్నలగడ్డ
(బి) సుజాత గోగినేని
(సి) రేఖా శర్మ
(డి) సంగీతా రెడ్డి

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "ఏపీఎండీసి" (APMDC ⇒ ANDHRA PRADESH MINERAL DEVELOPMENT CORPORATION) ద్వారా ఇసుక విక్రయాలు ఏ రోజు నుంచి మొదలయ్యాయి ?
(ఎ) 2019 సెప్టెంబర్ 3
(బి) 2019 సెప్టెంబర్ 4
(సి) 2019 సెప్టెంబర్ 5
(డి) 2019 సెప్టెంబర్ 6



6. పూర్తిగా మహిళలతో "స్టేట్ రిజర్వు పోలీస్ ఫోర్స్" (SRPF ⇒ STATE RESERVE POLICE FORCE) బెటాలియన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్రం ?
(ఎ) మధ్యప్రదేశ్
(బి) మణిపూర్
(సి) మేఘాలయ
(డి) మహారాష్ట్ర

7. గిరిజన మహిళల సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి చేసినందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి 'రామ్ నాథ్ కోవింద్' చేతుల మీదుగా "నారీశక్తి పురస్కారం" అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీకాకుళం జిల్లా వాసి ?
(ఎ) కల్పనా రమేష్
(బి) కళావతి దేవి
(సి) స్నేహ మోహన్ దాస్
(డి) పడాల భూదేవి

8. "మూలధనం, నష్ట భయం కలిగించే ఆస్తుల నిష్పత్తి" (CRAR ⇒ Capital to Risk (Weighted) Assets Ratio) 8 శాతంగా ఉండాలనేది అంతర్జాతీయ ప్రమాణం అయితే మనదేశంలో సీ ఆర్ ఏ ఆర్ (CRAR) సగటు ఎంత ?
(ఎ) 13.9%
(బి) 14.1%
(సి) 14.2%
(డి) 14.3%

9. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జవాను 'అర్జున్ ఖేరియాల్' స్త్రీ శక్తిని ప్రస్తుతిస్తూ "లాడో ... మేరీ లాడో" అనే పాటను హిందీలో రచించి, బాణీలు కట్టి ఆలపించారు. ఇతను పనిచేస్తున్న రక్షక దళం ?
(ఎ) సీ ఆర్ పీ ఎఫ్ (CRPF ⇒ CENTRAL RESERVE POLICE FORCE)
(బి) ఐ టీ బీ పి ఎఫ్ (ITBPF ⇒ INDO TIBETAN BORDER POLICE FORCE)
(సి) సీ ఐ ఎస్ ఎఫ్ (CISF ⇒ CENTRAL INDUSTRIAL SECURITY FORCE)
(డి) ఎస్ ఆర్ పీ ఎఫ్ (SRPF ⇒ STATE RESERVE POLICE FORCE)

10. వైరస్ పరీక్షలకు సంబంధించి మనదేశంలో అత్యుత్తమైన సంస్థ "ఎన్ ఐ వి" (NIV ⇒ NATIONAL INSTITUTE OF VIROLOGY) ఉన్న నగరం ?
(ఎ) ముంబయి
(బి) పుణె
(సి) నాసిక్
(డి) నాగపూర్         





కీ (GK TEST-4 DATE : 2020 MARCH 16)
1) బి 2) డి 3) ఎ 4) ఎ 5) సి 6) డి 7) డి 8) డి 9) బి 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి