1. భారత దేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్నీ ? [87 ఏళ్లలో తొలిసారి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ రద్దయింది. ఈ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్ కు రూ. 1,50,000 చొప్పున ఆటగాళ్లకు ఫీజు లభిస్తుంది]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) రంజీ ట్రోఫీ
(బి) సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ
(సి) విజయ్ హజారే ట్రోఫీ
(డి) వినూ మన్కడ్ ట్రోఫీ
2. 2021 జనవరి 30న 'ఆసియా క్రికెట్ కౌన్సిల్' (ACC) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనది ?
(ఎ) సౌరభ్ గంగూలీ
(బి) అరుణ్ ధూమల్
(సి) జై షా
(డి) నజ్ముల్ హసన్
3. కరోనా విరామం అనంతరం భారతదేశంలో జరిగిన తొలి ప్రధాన దేశవాళీ క్రికెట్ టోర్నీ "సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ" (SYED MUSHTAQ ALI T20 TROPHY) విజేత ?
(ఎ) తమిళనాడు
(బి) బరోడా
(సి) కర్ణాటక
(డి) ఉత్తర్ ప్రదేశ్
4. ఇటీవల కువైట్ లో జరిగిన 'తొలి ఆసియా ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్' (First Asian Online Shooting Championship) లో భారత్ స్థానం ? [22 దేశాల నుంచి 274 మంది షూటర్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ 4 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం పదకొండు పతకాలు గెలుచుకుంది]
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
5. "2024వ సంవత్సరానికల్లా విదేశీ మదుపర్లు (Foreign Investors) భారతదేశ స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లవచ్చు" అని అంచనా వేస్తున్న ప్రముఖ ఆర్ధికవేత్త ?
(ఎ) అరవింద సుబ్రమణియన్
(బి) రఘురామ్ జి. రాజన్
(సి) సి. రంగరాజన్
(డి) కృష్ణమూర్తి సుబ్రమణియన్
6. 'పుదుచ్చేరి' (PUDUCHERRY) నామినేటెడ్ ఎమ్మెల్యేగా కేంద్ర హోంశాఖ ఎవరిని నియమించింది ? [30 శాసనసభ నియోజకవర్గాలున్న పుదుచ్చేరిలో 3 నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులున్నాయి]
(ఎ) నారాయణస్వామి
(బి) శంకర్
(సి) తంగ విక్రమన్
(డి) ఇళయరాజా
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం .. పదివేల జనాభా దాటిన పంచాయితీల్లో సర్పంచి అభ్యర్థులు గరిష్ఠంగా ఖర్చు చేయతగిన మొత్తం ?
(ఎ) రూ. 2,00,000
(బి) రూ. 2,50,000
(సి) రూ. 3,00,000
(డి) రూ. 3,50,000
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం .. పదివేలలోపు జనాభా ఉన్న పంచాయితీల్లో సర్పంచి అభ్యర్థులు గరిష్ఠంగా ఖర్చు చేయతగిన మొత్తం ?
(ఎ) రూ. 50,000
(బి) రూ. 1,00,000
(సి) రూ. 1,50,000
(డి) రూ. 2,00,000
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం .. పదివేలలోపు జనాభా ఉన్న పంచాయితీల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా ఖర్చు చేయతగిన మొత్తం ?
(ఎ) రూ. 10,000
(బి) రూ. 20,000
(సి) రూ. 30,000
(డి) రూ. 40,000
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం .. పదివేల జనాభా దాటిన పంచాయితీల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా ఖర్చు చేయతగిన మొత్తం ?
(ఎ) రూ. 50,000
(బి) రూ. 60,000
(సి) రూ. 70,000
(డి) రూ. 75,000
కీ (KEY) (GK TEST-5 DATE : 2021 FEBRUARY 1)
1) ఎ 2) సి 3) ఎ 4) ఎ 5) డి 6) సి 7) బి 8) సి 9) సి 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి