"ఈబీసీ నేస్తం" పథకం - ఆంధ్రప్రదేశ్
(EBC NESTHAM SCHEME-ANDHRA PRADESH)
- అగ్రవర్ణాల్లో పేద కుటుంబాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు "ఈబీసీ నేస్తం" పథకం (EBC NESTHAM SCHEME) అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 2021 ఫిబ్రవరి 23న నిర్ణయించింది.
- "ఈబీసీ నేస్తం" పథకం (EBC NESTHAM SCHEME) లబ్ధిదారులకు ఏడాదికి రూ. 15,000 చొప్పున మూడేళ్లపాటు అందిస్తారు.
- "ఈబీసీ నేస్తం" పథకం (EBC NESTHAM SCHEME) వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది లబ్ది పొందనున్నారు.
- "ఈబీసీ నేస్తం" పథకం (EBC NESTHAM SCHEME) అమలుకు ఏడాదికి రూ. 670 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ. 2,010 కోట్లు ఖర్చు అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి