ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, ఫిబ్రవరి 2021, శనివారం

GALLANTRY AWARD WINNERS TO GET 10 TIMES MORE FINANCIAL AID FROM AP GOVT

సాహస యోధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన భారీ నజరానా
(GALLANTRY AWARD WINNERS TO GET 10 TIMES MORE FINANCIAL AID FROM ANDHRAPRADESH GOVT.)


  • సైన్యంలో పనిచేసి అవార్డులు పొందిన సాహస యోధులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేసే నజరానాను పది రెట్లు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2021 ఫిబ్రవరి 18న తిరుపతిలో ఏర్పాటు చేసిన "స్వర్ణిమ్ విజయ్ వర్ష్" (SWARNIM VIJAY VARSH) కార్యక్రమంలో ప్రకటించారు.
  • 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్, పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులకు తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయం వివరాలు .. క్రింది విధంగా ఉన్నాయి. 

నజరానా వివరాలు


అవార్డుపాత నజరానాకొత్త నజరానా
పరమవీర చక్ర, అశోకచక్రరూ. 10 లక్షలురూ. 100 లక్షలు
మహావీర చక్ర, కీర్తి చక్రరూ. 8 లక్షలురూ. 80 లక్షలు
వీర చక్ర, సౌర్యచక్ర రూ. 6 లక్షలురూ. 60 లక్షలు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి