1. 2021 సంవత్సరానికి సంబంధించి 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' (INTERNET OF THINGS) విభాగంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే "డిజిటల్ టెక్నాలజీ సభ" అవార్డును (DIGITAL TECHNOLOGY SABHA AWARD) దక్కించుకున్న సంస్థ ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) ఏ పీ ఎస్ ఆర్ టీ సీ
(బి) ఏ పీ డ్రోన్ కార్పోరేషన్
(సి) ఏ పీ పశుసంవర్ధక శాఖ
(డి) ఏ పీ వైద్య ఆరోగ్య శాఖ
2. ప్రస్తుతం ప్రపంచంలో పాదరక్షల ఉత్పత్తిలో భారత్ స్థానం ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
3. బ్రిటన్ పాదరక్షల కొలతల వ్యవస్థ ప్రకారం భారతీయ మహిళల పాదరక్షల సగటు సైజ్ ?
(ఎ) 2 నుంచి 6
(బి) 3 నుంచి 6
(సి) 4 నుంచి 6
(డి) 5 నుంచి 6
4. బ్రిటన్ పాదరక్షల కొలతల వ్యవస్థ ప్రకారం భారతీయ పురుషుల పాదరక్షల సగటు సైజ్ ?
(ఎ) 5 నుంచి 8
(బి) 5 నుంచి 9
(సి) 5 నుంచి 10
(డి) 5 నుంచి 11
5. నేపాల్ ప్రధాని 'కేపీ శర్మ ఓలి' ప్రభుత్వం రద్దు చేసిన లోక్ సభను తిరిగి ఎన్ని రోజుల్లోపు సమావేశపర్చాలని ఆ దేశ సుప్రీంకోర్ట్ 2021 ఫిబ్రవరి 23న చారిత్రక తీర్పును వెలువరించింది ? [అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో చీలికతో ఏర్పడిన రాజకీయ గందరగోళం నేపథ్యంలో ప్రధాని ఓలి ప్రతిపాదన మేరకు నేపాల్ అధ్యక్షుడు 'బైద్య దేవ్ భండారీ' గత డిసెంబర్ 20న లోక్ సభను రద్దు చేశారు]
(ఎ) 10
(బి) 11
(సి) 12
(డి) 13
6. దేశవ్యాప్తంగా ఏ తేదీ తర్వాత రిజిస్టర్ అయిన అన్ని ప్రజాసేవా వాహనాలకు తప్పనిసరిగా 'వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్' (VEHICLE LOCATION TRACKING) పరికరాలను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది ?
(ఎ) 2018 జనవరి 1
(బి) 2019 జనవరి 1
(సి) 2020 జనవరి 1
(డి) 2021 జనవరి 1
7. సాధారణంగా ఏదైనా ఘటనలో ఎవరైనా అదృశ్యమైనప్పుడు .. ఎన్ని సంవత్సరాలలోపు వారి ఆచూకీ దొరకకపోతే వారు మరణించినట్లు ధృవీకరిస్తారు ?
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8
8. విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కంలు బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తే ప్రతి నెలా ఎంత మొత్తాన్ని 'లేట్ పేమెంట్ సర్ ఛార్జి' (LATE PAYMENT SURCHARGE) కింద అదనంగా చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ 2021 ఫిబ్రవరి 23న ప్రకటన విడుదల చేసింది ? [ఎక్కడైనా డిస్కంలు 7 నెలల వరకు బిల్లులు చెల్లించకపోతే విద్యుత్తు కొనుగోళ్ల నుంచి వాటిని డిబార్ చేయనున్నారు]
(ఎ) 0.5%
(బి) 1%
(సి) 1.5%
(డి) 2%
9. మంచు తుఫానుల రాకను ముందుగానే గుర్తించి, ప్రజల్ని అప్రమత్తం చేసే అధ్యయన కేంద్రం ఎక్కడ ఉంది ? [ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి వాతావరణ కేంద్రం లేదు]
(ఎ) సిమ్లా
(బి) మనాలి
(సి) సోలన్
(డి) మండి
10. సీనియర్ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2021 (పురుషులు) (SENIOR NATIONAL TABLE TENNIS CHAMPIONSHIP 2021) విజేత ?
(ఎ) సత్యన్ జ్ఞానశేఖరన్
(బి) ఆచంట శరత్ కమల్
(సి) ఫిదెల్ ఆర్.స్నేహిత్
(డి) మానవ్ ఠక్కర్
కీ (KEY) (GK TEST-27 DATE : 2021 FEBRUARY 23)
1) ఎ 2) బి 3) సి 4) డి 5) డి 6) బి 7) సి 8) ఎ 9) బి 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి