Welcome To GK BITS IN TELUGU Blog
వైఎస్సార్ వాహన మిత్ర (YSR VAHANA MITRA)
- 2019 అక్టోబర్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' పశ్చిమ గోదావరి జిల్లాలోని 'ఏలూరు' లో "వైఎస్సార్ వాహన మిత్ర" (YSR VAHANA MITRA) పథకాన్ని ప్రారంభించారు.
- 'వైఎస్సార్ వాహన మిత్ర' (YSR VAHANA MITRA) పథకం ద్వారా సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు 'ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్, రిపేర్లు, ఇంకా ఇతర అవసరాల కోసం ..' ఏటా రూ. 10 వేల ఆర్ధిక సాయాన్ని అందిస్తారు.
టోల్ ఫ్రీ నంబర్ (TOLL-FREE NUMBER) :
- 'వైఎస్సార్ వాహన మిత్ర' (YSR VAHANA MITRA) పథకానికి సంబంధించి .. 'సలహాలు, సూచనలు, ఫిర్యాదులు' కొరకు టోల్ ఫ్రీ నంబర్ "1902" లో సంప్రదించవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి