Welcome To GK BITS IN TELUGU Blog
ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ (APCOS)
- 2020 జూలై 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ (APCOS) ను ప్రారంభించారు.
- 'ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్' (APCOS) ద్వారా లంచాలకు తావు లేకుండా, కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా ఉద్యోగులను నియమిస్తారు.
- ఔట్ సోర్సింగ్ నియామకాల్లో మొత్తంగా 50% ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తారు.
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 'ఈఎస్ఐ, ఈపీఎఫ్' విధానాలు సక్రమంగా అమలు చేస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి