ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, ఏప్రిల్ 2021, శనివారం

67TH NATIONAL FILM AWARDS - INDIA IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు - భారతదేశం
(67TH NATIONAL FILM AWARDS - INDIA)


  • 2019లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను 2021 మార్చ్ 22న ప్రకటించింది.
  • గతేడాది 'మే' లో ప్రకటించాల్సిన ఈ పురస్కారాలు 'కరోనా' కారణంగా వాయిదా పడ్డాయి.
  • దాదాపు ఏడాది ఆలస్యంగా దర్శకనిర్మాత 'ఎన్. చంద్ర' నేతృత్వంలోని జ్యూరీ పురస్కారాలను ప్రకటించింది. 


పురస్కారాలు - వివరాలు 
వ. సం విభాగంవిజేత (లు)
1జాతీయ ఉత్తమ నటుడుధనుష్ (అసురన్), మనోజ్ బాజ్ పాయ్ (భోంస్లే)
2జాతీయ ఉత్తమ నటికంగనా రనౌత్ (మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా)
3జాతీయ ఉత్తమ చిత్రంమరక్కర్ : అరబికడలింటె సింహం (మలయాళం)  
4జాతీయ ఉత్తమ దర్శకుడుసంజయ్ పురాన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరే)
5జాతీయ ఉత్తమ సహాయ నటుడువిజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్) - తమిళం
6జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుడి. ఇమ్మాన్ (విశ్వాసం) - తమిళం
7జాతీయ ఉత్తమ వినోదాత్మక చిత్రంమహర్షి (తెలుగు)
8జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడురాజు సుందరం (మహర్షి) - తెలుగు 
9జాతీయ ఉత్తమ ఎడిటర్నవీన్ నూలి (జెర్సీ) - తెలుగు
10ఉత్తమ హిందీ చిత్రంచిచొరే
11ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)జెర్సీ
12ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్మరక్కర్ : అరబికడలింటె సింహం (మలయాళం)
13దర్శకుడి తొలి చిత్రంహెలెన్ (మలయాళం)
14ఉత్తమ సినిమాటోగ్రఫీజల్లికట్టు (మలయాళం)
15ఉత్తమ మేకప్హెలెన్ (మలయాళం)
16ఉత్తమ గీత రచనకొలాంబి (మలయాళం)
17ఉత్తమ స్టంట్స్ కొరియోగ్రఫీఅవనె శ్రీమన్నారాయణ (కన్నడ)
18జాతీయ సమైక్యత ప్రబోధించే చిత్రంతాజ్ మహల్ (మరాఠీ)
19సామాజిక అంశాలపై వచ్చిన చిత్రంఆనంది గోపాల్ (మరాఠీ)
20స్పెషల్ మెన్షన్లతా భగవాన్ కరే (మరాఠీ)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి