ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఏప్రిల్ 2021, మంగళవారం

JAGANANNA CHEDODU IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

జగనన్న చేదోడు (JAGANANNA CHEDODU)


  • 2020 జూన్ 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "జగనన్న చేదోడు" (JAGANANNA CHEDODU) పథకాన్ని ప్రారంభించారు.
  • "జగనన్న చేదోడు" (JAGANANNA CHEDODU) పథకం ద్వారా రాష్ట్రంలోని షాపులున్న 'రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలు' కు 'చేతి పనిముట్లు, పెట్టుబడి' కోసం ఏటా రూ. 10 వేల ఆర్ధిక సాయాన్ని అందిస్తారు.
  • "జగనన్న చేదోడు" (JAGANANNA CHEDODU) పథకం ద్వారా 2020 జూన్ 10న మొత్తం 2,47,040 మందికి రూ. 247.04 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించారు.

టోల్ ఫ్రీ నంబర్ (TOLL-FREE NUMBER) :

  • 'జగనన్న చేదోడు' (JAGANANNA CHEDODU) పథకానికి సంబంధించి .. 'సలహాలు, సూచనలు, ఫిర్యాదులు' కొరకు టోల్ ఫ్రీ నంబర్ "1902" లో సంప్రదించవచ్చు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి