Welcome To GK BITS IN TELUGU Blog
వైఎస్సార్ కాపు నేస్తం (YSR KAPU NESTHAM)
- 2020 జూన్ 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' "వైఎస్సార్ కాపు నేస్తం" (YSR KAPU NESTHAM) పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
- "వైఎస్సార్ కాపు నేస్తం" (YSR KAPU NESTHAM) పథకం ద్వారా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న 'కాపు, బలిజ, తెలగ, ఒంటరి' కులాల పేద మహిళలకు ఏటా .. రూ. 15,000 ల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తారు.
టోల్ ఫ్రీ నంబర్ (TOLL-FREE NUMBER) :
- 'వైఎస్సార్ కాపు నేస్తం' (YSR KAPU NESTHAM) పథకానికి సంబంధించి .. 'సలహాలు, సూచనలు, ఫిర్యాదులు' కొరకు టోల్ ఫ్రీ నంబర్ "1902" లో సంప్రదించవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి