ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, సెప్టెంబర్ 2020, సోమవారం

GLOBAL DIAGNOSTIC KIT

 గ్లోబల్ డయాగ్నొస్టిక్ కిట్ (GLOBAL DIAGNOSTIC KIT)


  • 'కరోనా' వైరస్ ను గుర్తించే కిట్ ను 'భారతీయ విజ్ఞాన సంస్థ' (IISc ⇒ Indian Institute of Science) కి అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న "ఈక్విన్ బయోటెక్" (EQUINE BIOTECH) అనే అంకుర పరిశ్రమ (START-UP) అభివృద్ధి చేసింది.
  • పరీక్షను తేలికగా, చౌకగా, కచ్చితమైన ఫలితాలను రాబట్టేందుకు రూపొందించిన ఈ కిట్ కు "గ్లోబల్ డయాగ్నొస్టిక్ కిట్" (GLOBAL DIAGNOSTIC KIT) గా పేరు పెట్టారు.
  • పూర్తిగా దేశీయ సాంకేతికతతో రూపొందించిన ఈ ఉపకరణం 'రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్' (RT-PCR ⇒ Reverse Transcriptase - Polymerase Chain Reaction) విధానంలో పనిచేస్తుంది.
  • 'ఐ ఐ ఎస్ సీ' (IISc) లో జీవ రసాయన శాఖ ఆచార్యుడిగా పనిచేస్తున్న 'ఉత్పల్ టటు' ఈక్విన్ బయోటెక్ (EQUINE BIOTECH) ను స్థాపించారు.
  • 'కరోనా' బారినపడిన అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలతో గంటన్నరలోగా ఫలితాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి