Welcome To GK BITS IN TELUGU Blog
1. భారత్, న్యూజిలాండ్ మధ్య 'ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్' (WTC) ఫైనల్ ఏయే తేదీల మధ్య 'సౌథాంఫ్టన్' లోని ఏజీస్ బౌల్ స్టేడియంలో (ఇంగ్లాండ్) జరగనుంది ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) 2021 జూన్ 16 నుంచి 2021 జూన్ 20 వరకు
(బి) 2021 జూన్ 17 నుంచి 2021 జూన్ 21 వరకు
(సి) 2021 జూన్ 18 నుంచి 2021 జూన్ 22 వరకు
(డి) 2021 జూన్ 19 నుంచి 2021 జూన్ 23 వరకు
2. ఏ భాష నుంచి 'శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం' (పురాణ కవిత్వం) రచనకు గానూ కేంద్ర మాజీ మంత్రి 'వీరప్ప మొయిలీ' కి 'కేంద్ర సాహిత్య అకాడమీ-2020' (SAHITYA AKADEMI AWARDS - 2020) పురస్కారం దక్కింది ?
(ఎ) మలయాళం
(బి) కన్నడ
(సి) తమిళం
(డి) మరాఠీ
3. ఏ దేశంలో కొత్తగా కనిపించిన మిడత జాతి కీటకానికి బెంగళూరులోని 'భారతీయ విజ్ఞాన సంస్థ' లో పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఆచార్యురాలు 'రోహిణి బాలకృష్ణన్' పేరు పెట్టారు ? [ఈ కీటకాన్ని 'న్యాన్సీ కాలిన్స్' తో కలిసి రోహిణి బాలకృష్ణన్ మొదటిగా గుర్తించారు. దీంతో ఆమె పేరు మీద 'ఓకాంథస్ రోహినియా' అని పేరు పెట్టారు]
(ఎ) అమెరికా
(బి) మెక్సికో
(సి) కెనడా
(డి) బ్రెజిల్
4. భారత జాతీయ జెండా మొదటి నమూనాను రూపొందించిన తెలుగు వ్యక్తి "పింగళి వెంకయ్య" జెండాకు సంబంధించిన వివిధ ఆకృతులను విజయవాడకు వచ్చిన 'మహాత్మా గాంధీ' కి బహూకరించిన తేదీ ? [మన జెండా కోసం తన ఆలోచనలను పొందుపరిచి .. 'ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా' అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో జాతీయ జెండాను 30 రకాల ఆకృతులతో పొందుపరిచి, ప్రతిదానికీ హేతుబద్ధమైన వివరణ ఇచ్చారు]
(ఎ) 1921 మార్చ్ 28
(బి) 1921 మార్చ్ 29
(సి) 1921 మార్చ్ 30
(డి) 1921 మార్చ్ 31
5. 2021 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మక 'ఎఫ్ ఐ ఏ ఎఫ్' (FIAF) అవార్డుకు ఎంపికైన భారతీయ నటుడు ? [భారతీయ చలనచిత్ర వారసత్వాన్ని పరిరక్షించడం కోసం ఈ నటుడు చేస్తున్న కృషికి గానూ .. తనకు ఈ పురస్కారం అందిస్తున్నారు. ఈ గ్లోబల్ అవార్డును ఇప్పటివరకు 'మార్టిన్ స్కోర్సెస్' (2001), 'ఇంగ్మార్ బెర్గ్మాన్' (2003), క్రిస్టోఫర్ నోలన్' (2017) లు దక్కించుకున్నారు. ఇప్పుడీ పురస్కారాన్ని దక్కించుకున్న నాలుగో వ్యక్తిగా, తొలి భారతీయుడిగా ఈ నటుడు రికార్డు సృష్టించారు]
(ఎ) రజనీకాంత్
(బి) మోహన్ లాల్
(సి) అనిల్ కపూర్
(డి) అమితాబ్ బచ్చన్
6. భారత నౌకాదళంలోకి 'స్కార్పీన్' శ్రేణి (SCORPENE-CLASS) కి చెందిన జలాంతర్గామి "ఐఎన్ఎస్-కరంజ్" ("INS-KARANJ" SUBMARINE) ను ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టిన తేదీ ? [1971 ఇండో-పాక్ యుద్ధంలో కమాండింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన మాజీ నేవీ చీఫ్ 'అడ్మిరల్ వీఎస్ షెకావత్' ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు]
(ఎ) 2021 మార్చ్ 7
(బి) 2021 మార్చ్ 8
(సి) 2021 మార్చ్ 9
(డి) 2021 మార్చ్ 10
7. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా అభివృద్ధి సంస్థ' (APSADA) కు చైర్మన్ గా వ్యవహరించేది ?
(ఎ) ముఖ్యమంత్రి
(బి) మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి
(సి) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
(డి) ఆక్వా రంగ నిపుణుడు
8. 'భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ' (IRDAI) ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) చింతల గోవిందరాజులు
(బి) సుభాష్ సి. కుంతియా
(సి) ఎం.ఆర్. కుమార్
(డి) అజయ్ త్యాగి
9. 2023వ సంవత్సరం వరకు 'ఐపీల్' టైటిల్ స్పాన్సర్ (IPL TITLE SPONSOR) గా వ్యవహరించేది ? ['కరోనా' వైరస్ మహమ్మారి కారణంగా 2020లో 'ఐపీల్' బ్రాండ్ విలువ 3.6% తగ్గి రూ. 45,800 కోట్లకు చేరుకుంది]
(ఎ) వివో
(బి) సోనీ
(సి) బైజూస్
(డి) కియా
10. 'ఉత్తరాఖండ్' రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా 2021 మార్చ్ 10న ప్రమాణస్వీకారం చేసినది ?
(ఎ) ధన్ సింగ్ రావత్
(బి) త్రివేంద్ర సింగ్ రావత్
(సి) తీరథ్ సింగ్ రావత్
(డి) అనిల్ బులానీ
కీ (KEY) (GK TEST-41 YEAR : 2021)
1) సి 2) బి 3) బి 4) డి 5) డి 6) డి 7) ఎ 8) బి 9) ఎ 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి