1. 'స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ' (2021 BOXING STRANDJA MEMORIAL TOURNAMENT) లో భారత బాక్సర్లు "దీపక్ కుమార్ (రజతం), నవీన్ బూర (కాంస్యం)" పతకాలు సాధించారు. వీరు ఏయే విభాగాలలో పోటీపడ్డారు ? [గత టోర్నీలో మన బాక్సర్లు మూడు పతకాలు సాధించారు]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) దీపక్ కుమార్ (50 కేజీల విభాగం), నవీన్ బూర (67 కేజీల విభాగం)
(బి) దీపక్ కుమార్ (51 కేజీల విభాగం), నవీన్ బూర (68 కేజీల విభాగం)
(సి) దీపక్ కుమార్ (52 కేజీల విభాగం), నవీన్ బూర (69 కేజీల విభాగం)
(డి) దీపక్ కుమార్ (53 కేజీల విభాగం), నవీన్ బూర (70 కేజీల విభాగం)
2. 'ఐ ఎస్ ఎస్ ఎఫ్' (ISSF) షాట్ గన్ ప్రపంచకప్ లో భారత పురుషుల స్కీట్ జట్టు సాధించిన పథకం ?
(ఎ) స్వర్ణం
(బి) రజతం
(సి) కాంస్యం
(డి) ఏదీ కాదు
3. ఇటీవలే హరియాణాలోని 'పంచకుల' లో ముగిసిన 82వ "జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్' (SENIOR NATIONAL TABLE TENNIS CHAMPIONSHIPS 2020) లో 'కాంస్యం' గెలిచిన తెలుగు (హైదరాబాద్) క్రీడాకారుడు ?
(ఎ) ఫిదెల్ ఆర్.స్నేహిత్
(బి) సుష్మిత్ శ్రీరామ్
(సి) శరత్ కమల్
(డి) మీర్ ఖాసిమ్
4. ఇటీవలే హరియాణాలోని 'పంచకుల' లో ముగిసిన 82వ "జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్' (SENIOR NATIONAL TABLE TENNIS CHAMPIONSHIPS 2020) లో తెలుగు (హైదరాబాద్) క్రీడాకారిణి "శ్రీజ ఆకుల" గెలిచిన పతకం ?
(ఎ) స్వర్ణం
(బి) రజతం
(సి) కాంస్యం
(డి) ఏదీ కాదు
5. విశాఖపట్నంలోని 'హెచ్ ఎస్ ఎల్' (HSL) లో ఎన్ని పెద్ద 'ఫ్లీట్ సపోర్ట్ వెసెల్స్' (FSV) ను నిర్మించేందుకు భారత నావికా దళం సిద్ధమవుతోంది ? ['ఎఫ్ ఎస్ వీ' లు సాధారణంగా నావికా యుద్ధ నౌకలకు ఇంధనం, ఇతర సామగ్రిని తీసుకెళుతుంటాయి. ఈ వెసెల్స్ ఒక్కోటి '230 మీటర్ల పొడవు, 45,000 టన్నుల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి]
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8
6. మొట్టమొదటి ఇండియా టాయ్ ఫెయిర్ (INDIA'S FIRST TOY FAIR 2021) ను వర్చువల్ విధానంలో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన తేదీ ?
(ఎ) 2021 ఫిబ్రవరి 26
(బి) 2021 ఫిబ్రవరి 27
(సి) 2021 ఫిబ్రవరి 28
(డి) 2021 మార్చ్ 1
7. భారత మార్కెట్లోకి తన తొలి 'ఎస్ యూ వీ' (SUV) (C5 AIRCROSS SUV) ని విడుదల చేసిన ప్రముఖ వాహన తయారీ సంస్థ "సిత్రోయెన్" ఏ దేశానికి చెందినది ?
(ఎ) అమెరికా
(బి) జర్మనీ
(సి) స్విట్జర్లాండ్
(డి) ఫ్రాన్స్
8. 2021 మార్చ్ 1 నుంచి 2021 మార్చ్ 5 వరకు వీడియో సమావేశం విధానంలో జరగనున్న 'సెరావీక్ సదస్సు-2021' (CERAWeek Conference 2021) లో "సెరావీక్ ప్రపంచ ఇంధన, పర్యావరణ నాయకత్వ పురస్కారం" (CERAWEEK GLOBAL ENERGY AND ENVIRONMENT LEADERSHIP AWARD) ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 'ఐ హెచ్ ఎస్ మార్కిట్' సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
(ఎ) వాషింగ్టన్
(బి) జెనీవా
(సి) లండన్
(డి) డబ్లిన్
9. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం .. పాకిస్థాన్ లోని బాలాకోట్ లోకి చొచ్చుకొని వెళ్లి అక్కడి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన తేదీ ? [ఈ దాడికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వాయుసేన అధిపతి 'రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా' (RKS BHADAURIA) ఆధునికీకరించిన 'మిరేజ్-2000' ని నడిపారు]
(ఎ) 2019 ఫిబ్రవరి 25
(బి) 2019 ఫిబ్రవరి 26
(సి) 2019 ఫిబ్రవరి 27
(డి) 2019 ఫిబ్రవరి 28
10. ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీ (UKRAINE WRESTLING EVENT) లో మహిళల 53 కేజీల విభాగంలో భారత స్టార్ రెజ్లర్ "వినేశ్ ఫొగాట్" 10-8 స్కోర్ తో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ 'వెనేసా' ను ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. వెనేసా ఏ దేశస్థురాలు ?
(ఎ) ఉక్రెయిన్
(బి) రష్యా
(సి) బెలారస్
(డి) రొమేనియా
కీ (KEY) (GK TEST-33 DATE : 2021 MARCH 1)
1) సి 2) సి 3) ఎ 4) సి 5) ఎ 6) బి 7) డి 8) సి 9) బి 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి