ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, మే 2021, బుధవారం

CO-HELP APP WHICH GIVES COMPLETE INFORMATION ABOUT COVID-19 (OXYGEN BEDS, VACCINES, TREATMENT ...)

Welcome To GK BITS IN TELUGU Blog


CORONA VIRUS
COVID-19 (CORONA VIRUS DISEASE-2019)


"కోహెల్ప్" యాప్ (CO-HELP APP) :

'కొవిడ్-19' (COVID-19) పై ప్రజలకు కావాల్సిన పూర్తి సమాచారం అందించేలా 'సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ' (SAGAR SOFTWARE SOLUTION) "కోహెల్ప్" యాప్ (CO-HELP APP), www.cohelp.info అనే వెబ్ సైట్ ను రూపొందించింది.

2021 మే 3న 'అరణ్య భవన్' లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్యమండలి సభ్య కార్యదర్శి 'కాళీ చరణ్' ఈ "కోహెల్ప్" యాప్ (CO-HELP APP) మరియు www.cohelp.info వెబ్ సైట్  లను ఆవిష్కరించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో (ANDHRA PRADESH, TELANGANA) ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉచితంగా 'కోహెల్ప్' యాప్ (CO-HELP APP) ద్వారా పొందవచ్చని 'సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ' (SAGAR SOFTWARE SOLUTION) సీ ఈ ఓ (CEO) 'జోగి రితేష్ వెంకట్' తెలిపారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లోని దాదాపు 4 వేలకు పైగా ఆసుపత్రులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

"కోహెల్ప్" యాప్ (CO-HELP APP), www.cohelp.info అనే వెబ్ సైట్ ద్వారా అందించే సమాచారం :

  1. కొవిడ్-19 వ్యాక్సిన్ వివరాలు (COVID-19 VACCINES)
  2. కొవిడ్-19 వ్యాధి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు (COVID-19 PRECAUTIONS)
  3. హెల్ప్ లైన్ నంబర్స్ (HELP LINE NUMBERS)
  4. కొవిడ్-19 వ్యాధికి చికిత్సను అందించే ఆసుపత్రుల వివరాలు (COVID-19 HOSPITALS)
  5. ఆక్సిజన్ పడకల వివరాలు (OXYGEN BEDS)
  6. బ్లడ్ బ్యాంక్ ల వివరాలు (BLOOD BANKS)
  7. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు (REMDESIVIER)
  8. అంబులెన్సుల వివరాలు (AMBULANCES)


E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి