సహేలి (SAHELI)
కార్యక్రమం ప్రారంభం :
- "సహేలి" కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది.
కార్యక్రమం ఉద్దేశాలు :
- మహిళా సాధికారతతోపాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం.
- హస్తకళలు, బొమ్మలు, వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేసే మహిళలను 'అమెజాన్' (AMAZON) సంస్థ ద్వారా ప్రోత్సహించడం.
- రాష్ట్రంలో నెలకొల్పనున్న 30 నైపుణ్య కళాశాలల్లో ఒకచోట 'అమెజాన్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' (Amazon Centre of Excellence) ను ఏర్పాటుచేసి ఇక్కడ తయారయ్యే వస్తువులకు 'మార్కెటింగ్, శిక్షణ, ప్రోత్సాహం, అమ్మకాలు' వరకు బాసటగా నిలిచేలా చూడడం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి