1. మనదేశంలో 2020 అక్టోబర్ చివరి నాటికి మొత్తం 'కరోనా' (CORONA) కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుందని తన నేతృత్వాన చేపట్టిన అధ్యయనం ద్వారా పేర్కొన్న 'జాదవపూర్ యూనివర్సిటీ' ప్రొఫెసర్ ? (2020 మే 22 నాటికి మనదేశంలో నమోదైన మొత్తం 'కరోనా' (CORONA) కేసుల సంఖ్య : 1,18,447)
(ఎ) టి. హరినారాయణ
(బి) నందదులాల్ బైరాగీ
(సి) రేణు ఖాటోర్
(డి) ఎస్.ఎస్.వాసన్
2. ప్రస్తుతం చైనాలో ప్రత్యేక పాలనా వ్యవస్థగా ఉన్న "హాంకాంగ్" (HONG KONG) ఏ సంవత్సరంలో బ్రిటన్ నుంచి చైనా అధీనంలోకి వచ్చింది ?
(ఎ) 2007
(బి) 1987
(సి) 1967
(డి) 1997
3. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) కార్యనిర్వాహక మండలి చైర్మన్ గా భారతదేశ ఆరోగ్య శాఖా మంత్రి "హర్షవర్ధన్" ఏ రోజున బాధ్యతలు చేపట్టారు ?
(ఎ) 2020 మే 22
(బి) 2020 మే 23
(సి) 2020 మే 21
(డి) 2020 మే 24
4. 'కరోనా' (CORONA) లాక్ డౌన్ ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2020-21) లో "జీడీపీ" (GDP ⇒ GROSS DOMESTIC PRODUCT) ప్రతికూలంగా నమోదు కావొచ్చని 'ఆర్బీఐ' (RBI) తొలిసారిగా అధికారికంగా తన అంచనాలను ఏ రోజున వెలువరించింది ?
(ఎ) 2020 మే 20
(బి) 2020 మే 21
(సి) 2020 మే 22
(డి) 2020 మే 23
5. కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం మనదేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో తొలి అయిదు స్థానాలలో ఉన్న రాష్ట్రాలు వరుసగా ... ? (ఆయా రాష్ట్రాల ఉత్పత్తి (శాతాలలో) వరుసగా : 19.1%, 18.2%, 13.2%, 8.3%, 5.9%)

(ఎ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హరియాణా, పశ్చిమబెంగాల్
(బి) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్, హరియాణా
(సి) తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, హరియాణా
(డి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, హరియాణా
6. 2020 జూలై 22 న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని "గాజులపేట" వద్ద జరిగిన 71 వ వనమహోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' రెండు మొక్కలను కలిపి నాటారు. ఆ మొక్కల పేర్లు ?
(ఎ) నేరేడు, చింత
(బి) మర్రి, కానుగ
(సి) రావి, వేప
(డి) ఎర్రచందనం, వెదురు
7. "వ్యాపార సంస్థల సామాజిక బాధ్యత" (CSR ⇒ CORPORATE SOCIAL RESPONSIBILITY) ను మొట్టమొదటగా చట్టబద్ధం చేసిన దేశం ? ('హోవార్డ్ బౌర్' అనే అమెరికన్ ఆర్థికవేత్త మొదటిసారిగా 1953లో 'వ్యాపార సంస్థల సామాజిక బాధ్యత' అనే భావనను వెలుగులోకి తెచ్చారు)
(ఎ) భారత్
(బి) అమెరికా
(సి) ఫ్రాన్స్
(డి) బ్రిటన్
8. 1990-2015 సంవత్సరాల మధ్య వైద్యసేవల గతిరీతుల ప్రాతిపదికన జరిగిన అంతర్జాతీయ అధ్యయనంలో 'భారత్' ర్యాంక్ ? (ఈ అధ్యయనంలో చైనా : 48, శ్రీలంక : 71, బంగ్లాదేశ్ : 133 ర్యాంకులను సాధించాయి)
(ఎ) 155
(బి) 154
(సి) 153
(డి) 152
9. 'లోధా కమిటీ' సూచనల మేరకు రూపొందించిన "బీసీసీఐ" (BCCI) కొత్త రాజ్యాంగం ప్రకారం ఒక ఆఫీస్ బేరర్ (బీసీసీఐలో లేదా రాష్ట్ర సంఘంలో లేదా రెండింటిలో కలిపి) పర్యాయానికి మూడేళ్ల చొప్పున వరుసగా రెండు పర్యాయాలకు మించి పదవిలో ఉండడానికి వీల్లేదు. ఆరేళ్లు పదవిలో ఉన్న తర్వాత ఎన్నేళ్ల విరామం తప్పనిసరి ?
(ఎ) 1 సంవత్సరం
(బి) 2 సంవత్సరాలు
(సి) 3 సంవత్సరాలు
(డి) 4 సంవత్సరాలు
10. 'ఆరోగ్య ఆసరా' పథకం కింద ప్రసవం కాగానే మహిళలకు ఎంత మొత్తం చొప్పున సాయం అందించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2020 జూలై 23 న అధికారులను ఆదేశించారు ?
(ఎ) రూ. 1,000
(బి) రూ. 3,000
(సి) రూ. 5,000
(డి) రూ. 7,000
All the best by www.gkbitsintelugu.blogspot.com
కీ (GK TEST-53 DATE : 2020 JULY 25)
1) బి 2) డి 3) ఎ 4) సి 5) బి 6) సి 7) ఎ 8) బి 9) సి 10) సిAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి