1. 2020 ఫిబ్రవరి 24 న "జగనన్న వసతి దీవెన" పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు ?
(ఎ) విజయనగరం
(బి) విశాఖపట్నం
(సి) విజయవాడ
(డి) వినుకొండ
2. "జగనన్న వసతి దీవెన" పథకం కుటుంబంలో ఎంతమంది పిల్లలకు వర్తిస్తుంది ?
(ఎ) ఒక్కరికి
(బి) ఇద్దరికి
(సి) అందరికీ
(డి) నలుగురికి
3. "జగనన్న వసతి దీవెన" పథకం ఏ విద్యార్థులకు వర్తించదు ?
(ఎ) డిగ్రీ, పీజీ
(బి) పాలిటెక్నిక్
(సి) ఐటీఐ
(డి) ఇంటర్మీడియట్
4. కింది వాటిలో విద్యార్థుల "పూర్తి ఫీజు రీయింబర్సమెంట్" కి సంబంధించిన పథకం ?
(ఎ) జగనన్న వసతి దీవెన
(బి) జగనన్న విద్యాదీవెన
(సి) అమ్మఒడి
(డి) జగనన్న చేదోడు
5. 2016-18 కాలానికి 'నీతిఆయోగ్' (NITI AAYOG)ప్రకటించిన ర్యాంకులలో 'పిల్లల జీవనచక్రంలోని తొలి వెయ్యి రోజుల్లో వారికి సంపూర్ణ పౌష్ఠికాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "పోషణ్ అభియాన్" (POSHAN Abhiyaan) కార్యక్రమ నిర్వహణలో పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంక్ ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
6. 2016-18 కాలానికి 'నీతిఆయోగ్' (NITI AAYOG) ప్రకటించిన ర్యాంకులలో 'పిల్లల జీవనచక్రంలోని తొలి వెయ్యి రోజుల్లో వారికి సంపూర్ణ పౌష్ఠికాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "పోషణ్ అభియాన్" (POSHAN Abhiyaan) కార్యక్రమ నిర్వహణలో చిన్న రాష్ట్రాల జాబితాలో మొదటి ర్యాంక్ పొందిన రాష్ట్రం ?
(ఎ) మేఘాలయ
(బి) మణిపూర్
(సి) మిజోరాం
(డి) త్రిపుర
7. భారతదేశ పర్యటనలో "తాజ్ మహల్" (TAJ MAHAL) ను సందర్శించని అమెరికా అధ్యక్షుడు ?
(ఎ) ఐసెన్ హోవర్
(బి) బిల్ క్లింటన్
(సి) బరాక్ ఒబామా
(డి) డొనాల్డ్ ట్రంప్
8. "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి" (PM-KISAN YOJANA) పథకం ప్రారంభించి 2020 ఫిబ్రవరి 24 నాటికి ఏడాది అవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి ?
(ఎ) కిరణ్ రిజిజు
(బి) నరేంద్ర సింగ్ తోమర్
(సి) నిర్మలా సీతారామన్
(డి) వీ కే సింగ్
9. దిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన "లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్" భారత అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. బోబ్దే, మరో ఇద్దరు న్యాయమూర్తులతో కలిసి 15 నిముషాలపాటు ఆసీనులయ్యారు. అతను ఏ దేశ సుప్రీంకోర్ట్ ప్రెసిడెంట్ ?
(ఎ) బెల్జియం
(బి) బ్రిటన్
(సి) బల్గేరియా
(డి) ఈస్తోనియా
10. పోస్ట్ మాస్టారి కుమారుడైన "రావి కొండలరావు" ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వ తపాలాశాఖ, తెలంగాణ సర్కిల్ ఏ రోజున 'ప్రత్యేకమైన కవర్' ను వెలువరించింది ?
(ఎ) 2020 ఫిబ్రవరి 22
(బి) 2020 ఫిబ్రవరి 23
(సి) 2020 ఫిబ్రవరి 24
(డి) 2020 ఫిబ్రవరి 25
కీ (GK TEST-1 DATE : 2020 FEBRUARY 27)
1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) సి 7) సి 8) బి 9) బి 10) డి
All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి